Tiger Nageswara Rao OTT Streaming: సైలెంట్‌గా ఓటీటులోకి వచ్చేసిన టైగన్ నగేక్వరనావు - స్ట్నీమింగ్ ఎందులో అంటే
Tiger Nageswara Rao OTT Streaming: సైలెంట్‌గా ఓటీటులోకి వచ్చేసిన టైగన్ నగేక్వరనావు - స్ట్నీమింగ్ ఎందులో అంటే
Tiger Nageswara Rao OTT Streaming: రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (శుక్రవారం) నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
దసరా కానుకగా అక్టోబర్ 20న భారీ అంచనాల నడుమ టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల ముందుకొచ్చింది. రవితేజ ఫస్ట్ బయోపిక్ మూవీ కావడం, ఈ సినిమాతోనే అతడు పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుండటంతో టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. కానీ కథలో ఆసక్తి లోపించడం, రవితేజ నుంచి అభిమానులు కోరుకునే వినోదం, మాస్ అంశాలు పెద్దగా లేకపోవడంతో టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
తెలుగులో దాదాపు 36 ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ 15 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో మోస్తారు వసూళ్లను రాబట్టిన ఈ భారీ బడ్జెట్ మూవీ మిగిలిన భాషల్లో డిజాస్టర్‌గా నిలిచింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు.

1970-80 దశకంలో తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన స్టూవర్ట్‌పురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా దర్శకుడు వంశీ ఈ మూవీని తెరకెక్కించాడు. టైగర్ నాగేశ్వరరావులో అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ కీలక పాత్రలు పోషించారు.
Comments